భూములు లాక్కొని బకాయిలు చెల్లించని బీజేపీ సర్కారు ఒంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర రైతన్నలు నిరసనబావుటా ఎగురవేశారు. పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర సచివాలయం భవనం ఆరో అంతస్తు నుంచి మంగళవారం దూకేశారు.
అయితే, ఒకటో అంతస్తులో రక్షణ వల ఉండటంతో పెద్దప్రమాదం తప్పింది.