మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తన అనూహ్య చర్యతో అందరినీ షాక్‌నకు గురి చేశారు. మహారాష్ట్ర సచివాలయమైన మంత్రాలయ భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకారు.
Narhari Zirwal | మహారాష్ట్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ (Maharashtra Deputy Speaker) నరహరి ఝిర్వాల్ (Narhari Zirwal) ఆ రాష్ట్ర సచివాలయంపై నుంచి కిందకు దూకారు.
భూములు లాక్కొని బకాయిలు చెల్లించని బీజేపీ సర్కారు ఒంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర రైతన్నలు నిరసనబావుటా ఎగురవేశారు. పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర సచివాలయం భవనం ఆరో అంతస్తు నుంచి �