సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు చేపట్టిన పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేంత వరకు పోరాటం ఆగదని భూ నిర్వాసితులు పేర్�
తమకు న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు కొడంగల్ ప్రాజెక్టుకు భూములు అప్పగించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. బుధవారం నారాయణపేట జిల్లా దా మరగిద్ద మండలం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల కానుకుర్తి రిజర్వాయర్ బం
జాతీయ రహదారి 565 విస్తరణలో భాగంగా పానగల్లు నుంచి సాగర్ రోడ్డు వరకు భూములు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులు చేపట్టాలని భూ నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు సయ్యద్ హశం, కో �
బోధన్ డివిజన్లోని లక్ష్మీసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యా య స్థానం ఊరట కల్పించింది. బాధిత రైతులకు న్యాయం చేయకపోవడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం బోధన్ సబ్ కలెక్టర్ కార్య�
ఓఆర్ఆర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా అప్పట్లో హెచ్ఎండీఏ సమీపంలోనే భూ సేకరణ చేసి.. ప్లాట్ల అభివృద్ధి కోసం పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించి చేతులు దులుపుకొన్నది. రైతులు, నిర్మాణదార
భూ పరిహారం ఇప్పించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావుకు రాజాపేట మండలం బేగంపేట గ్రామ రైతులు సోమవారం వినతి పత్రం అందజేశారు. సీపీఐ మండల కార్యదర్శి చిగుర్ల లింగం ఆధ్వర్యంలో బేగ�
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో ఫోర్త్ సిటీ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు ఎకరానికి రూ.2 కోట్లు, ఇంటిస్థలంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బేగరికంచెలో ర
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారంటూ గజ్వేల్ డివిజన్లోని ఆయా గ్రామాలకు చెందిన ట్రిపుల్ ఆర్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక�
రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) భూసేకరణపై సందిగ్ధత వీడటంలేదు. పరిహారం విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత కొరవడినట్టు తెలుస్తున్నది.
సుడా వెంచర్ కోసం తమ భూములను బలవంతంగా తీసుకున్నారని, ఆ వెంచర్లో ప్లాట్లు కొంటే భవిష్యత్‌లో తమ నుంచి కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తదని సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సుడా వె�
నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానూఫ్యాక్చర్ జోన్(నిమ్జ్) ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో భూ సేకరణ చేపడుతున్నది. ఈ భూ సేకరణలో రెవె న్యూ అధికారులు, దళారుల�
నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు బదులు భూమిలివ్వాలని, లేదా బహిరంగ మార్కెట్ ధర ప్రకా రం పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్‌పూర్ రైతులు స్పష్టం చేశా
ఎకరాకు ఆరు వందల గజాల స్థలం నష్టపరిహారంగా ఇస్తామని రైతులను ఒప్పించి భూములు తీసుకున్న అధికారులు హెచ్ఎండీఏకు అప్పగించి రెం డేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డార�
భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నష్ట పరిహారం చెల్లింపు వీలైనంత తొందరగా పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంటుందని, ఇది రాష్ర్టాల ర�