ఎక్కడి ఖమ్మం.. ఎక్కడి కందుకూరు(రంగారెడ్డి జిల్లా) వీటి మధ్య దూరం దాదాపు 250 కిలోమీటర్లు. ఎక్కడి కరీంనగర్ ఎక్కడి వెంకటాపురం(ములుగు) వీటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. పోస్టింగేమో ఖమ్మం, కరీంనగర్.. పని చేయాల్సిందే�
Eturunagaram | ఏటూరు నాగారం మండలం దొడ్ల సమీపంలోని జంపన్న వాగుపై తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ప్రవాహానికి రో�
Tiranga rally | కాశ్మీర్లోని పెహల్గావ్లో భారతీయులపై ముష్కరులు జరిపిన దాడికి ప్రతీకారంగా త్రివిధ దళాలు పాకిస్థాన్పై చేసిన దాడులకు మద్ధతుగా ములుగులో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.
Bade Nagajyoti | అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు.
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలో (Eturnagaram) కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం తెల్లవారు జామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.
ములుగు జిల్లా రామానుజపురంలో జరుగుతున్న ఎరుకల నాంచారమ్మ జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) హాజరయ్యారు. నాంచారమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Minister Seethakka | మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహో త్సవానికి మంత్రి సీతక్క కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
landmine Explode | ములుగు జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. వెంకటాపురం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.
ములుగు జిల్లాపరిషత్ కా ర్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నేరెళ్లపల్లి వెంకటేశ్వ ర్లు అనారోగ్యంతో 2023, 2024 లో మెడికల్ లీవ్ తీసుకున్నాడు.
అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు డబ్బాతో ఇంటి నుంచి వెళ్లాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు 100కు డయల్ చేయడంతో వారు సకాలంలో స్పందించి రైతును పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్