ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలోని మేడారం తదితర ప్రాంతాల్లోనే అటవీశాఖ అధికారులు ఉద్యోగులు ప్లాస్టిక్ సేకరణ చేపట్టారు.
ములుగు (Mulugu) మండలం కోడిశెలకుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు భూక్య సునీల్(37) గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. గత రెండు రోజులుగా హనుమకొండలోని ఓ ప్రైవేటు దవఖానలో చికిత్స పొందుతున్న ఆ
యూనియన్లకు అతీతంగా ఇటీవల మృతి చెందిన నిరుపేద జర్నలిస్ట్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.
2026లో జరగనున్న శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది పనులను చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
అభివృద్ధిలో ములుగు జిల్లాను పరుగులు పెట్టిస్తున్న జిల్లా అధికారుల సేవలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినో�
Kodanda Reddy | ములుగు జిల్లాలో మక్కజొన్న విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంపై జరుగుతున్న ఆలస్యంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mulugu | రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ములుగులో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగిస్తుండగా పోలీస్ కవాతులో పాల్గొన్న ఇద్దరు కానిస్టేబుల్స్ సొమ్మసిల్లి పడిపోయారు.
ములుగు జిల్లా వాజేడు మండలం లోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగారా బొగత జలపాతనికి ఆదివారం పెద్ద ఎత్తున్న పర్యాటకులు వివిధ ప్రాంతల నుండి తరలి వచ్చారు.