ములుగు రూరల్, మే 31 : ములుగు జిల్లా మల్లంపల్లి మండలాన్ని తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత ములుగు జడ్పీ చైర్మన్ జగదీష్ (జేడీ) మల్లంపల్లిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ములుగు పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని మండలంగా ప్రకటించిన విషయం విధితమే. పేరు మార్చడంతో ఇక నుంచి జేడీ మల్లంపల్లిగా మారనున్నది. మల్లంపల్లి వాస్తవాడైన జగదీశ్వర్ పేరుతో మండలానికి నామకరణం చేయాలని స్థానిక ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
ఇవి కూడా చదవండి..
Jagannath Chariot | జగన్నాథుడి రథచక్రాలుగా సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు..!
Dandruff | చుండ్రు విపరీతంగా ఉందా.. ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి చాలు..!
Manchu Manoj | హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక మంచు మనోజ్ ఉన్నాడా.. దిమ్మ తిరిగే క్లారిటీ ఇచ్చాడు..!