ములుగు జిల్లాలోని మల్లంపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ (SRSP) కాలువపై బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.
ములుగు జిల్లా మల్లంపల్లి మండలాన్ని తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత ములుగు జడ్పీ చైర్మన్ జగదీష్ (జేడీ) మల్లంపల్లిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.