Home
Telangana
Oc Welfare Association National President Karunakar Reddy Has Alleged That A Massive Conspiracy Is Underway To Politically Suppress Ocs
ఓసీల అణచివేతకు కుట్ర.. ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి
ఓసీలను రాజకీయంగా అణచివేసేందుకు భారీ కుట్ర జరుగుతున్నదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి20 (నమస్తే తెలంగాణ): ఓసీలను రాజకీయంగా అణచివేసేందుకు భారీ కుట్ర జరుగుతున్నదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓసీలు 20శాతం సీట్లు మాత్రమే గెలువడంపై శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తే సహించేది లేదని, ఓసీలను చైతన్యపరిచి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

