గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూ.1,00 116లకు (లక్షా నూటపదాహార్లు) అదనంగా తులం బంగారం ఇస్తామని నమ్మ బలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకే ఎసరు పెడుతోందనిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా సూర్యా�
జిల్లా వ్యాప్తంగా బుధవారం వరకు 1,28,110 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ తెలిపారు. 24,567 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 14,663 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇవ్వగా, 1,450 �