Tiger roaming | ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. వెంకటాపూర్ మండలంలోని లింగాపూర్ అడవుల్లో పులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
Corn farmers | రైతుల సమస్యలు ఎవరికి కనపడవా? ప్రాణాలు పోతేనే కనిపిస్తారా అని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, అటవీ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్యను మొక్కజొన్న రైతులు నిలదీశారు.
గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే మేడారం మినీ జాతర ప్రారంభమైంది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంగా కొలువబడే సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తుల రాక మొదలైంది.
వనదేవతలు సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర (Medaram Jatara) బుధవారం ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 15 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తలు అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. బెల్లం సమర
AR SI Suicide | ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రసాలో నివాసం ఉంటున్న ఏఆర్ ఎస్ సుర్ణపాక లక్ష్మీనర్సు (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో గురువారం కలకలం సృష్టించింద
Mulugu | లబ్ధిదారుల జాబితాలో తన పేరు రాలేదని గ్రామసభలోనే పురుగుల మందు తాగిన రైతు నాగేశ్వరరావు (నాగయ్య) మృతిచెందారు. పది రోజులకు పైగా ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన అతను బుధవారం రాత్రి తుదిశ్వాస �
Minister Seethakka | నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే మంత్రి సీతక్క.. విద్యార్థులతో కలిసి సరదాగా గడిపారు. విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు మంత్రి సీతక్క స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్య�
ములు గు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం లో గురువారం చేపట్టిన గ్రామ సభ కుమ్మరి నాగేశ్వర్రావు (నాగయ్య) ప్రాణం మీదుకు తెచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తీవ్ర మనస్తాపం చెం�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. ప్రభుత్వ పథకాలు దేవుడెరుగు ఆరు గ్యారంటీల పేరుతో జనం ఉసురు పోసుకుంటున్నారు. అనర్హులకు పథకాలు కేటాయించడంతో నిజమైన లబ్ధిదారులు ఆత్మహత్యాయత్నాలకు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో గిరాకీ లేక అప్పులపాలైన ఓ టాటా మ్యాజిక్ యాజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటు చేసుకుంది.