కేంద్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు పేరుకుపోతున్నాయి. ఏండ్లుగా అవి భర్తీకి నోచుకోవడం లేదు. ఒక్క రైల్వే శాఖలోనే 3.15 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బీబీనగర్ ఎయిమ్స్కి కేంద్రం ఆమోదం తెలిపింది 2018 డిసెంబర్లో!
2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నది తొలి వాగ్దానం. కానీ కాలేదు.
టెండర్లు పిలిచిందే 2022 జూలైలో! రెండేండ్లలో పూర్తి మలి వాగ్దానం. కాలేదు.
2025 జ�
తెలంగాణకు భారీగా జాతీయ రహదారులను మంజూరుచేశామని కేంద్రం పదేపదే చెప్తున్నది. ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ వచ్చి 4 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి తెలంగాణ స్వర్ణయుగమైనట్టే అని కలరింగ్ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం మారుమూల పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకు రోడ్ల విస్తరణ, కొత్త రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపరుస్తుండగా, బీజేపీ సర్కారు మాత్రం జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రంపై వివక్ష చూపిస్�
రాజకీయ లబ్ధి కోసం పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టిన బీజేపీ నీచ రాజకీయాలపై పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న కుట్రతో మరీ ఇంతకు దిగజారుతారా..? పదో తరగతి పే�
మన దేశ ఇంధన అవసరాల్లో 55 శాతం బొగ్గు రంగం ద్వారా తీర్చబడుతున్నాయి. భారతదేశ పారిశ్రామిక వారసత్వం స్వదేశీ బొగ్గుపై ఆధారపడి ఉన్నది. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో 75 శాతం థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే వస�
బీజేపీ పాలనలో దేశ వ్యవసాయరంగం కుదేలవుతున్నది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు నానాటికీ దారుణంగా దిగజారుతుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా ఉన్న ఈ వృద్ధిరేటు 2022-23లో 3.3 శాతా�
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు విమర్శించారు. ప్లాంట్ను ప్రైవేటుపరం చేసే కుట్రలను అకడి కార్మికుల�
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని కొవిడ్ వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయో తెలుసా.. ‘0’.. అవును.. ఒక్క వ్యాక్సిన్ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కొవిడ్ టీకాల నిల్వలు అడుగంటిపోయాయి. టీకాలను �
శ్రీరాముడిని అగౌరవపరిచారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే శరణు సలాగర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం శ్రీరామనవమి సందర్భంగా రాముడి విగ్రహానికి పూల దండ వేసేందుకు బసవ కల్యాణ నియోజక వర్గ ఎమ్మెల్యే
KTR | హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం( Union Govt ) దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని బీఆర్ఎస్( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR ) డ�
దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇది కాంగ్రెస్ లేదా రాహుల్ గాంధీ పోరాటం మాత్రమే కాదు.. అరకొర చదువుతో నియంతృత్వ పాలన సాగిస్తున్న వ్యక్తిపై మొత్తం ప్రతిపక్షం చేస్తున్న పోరాటం. బ్రిటిష్ ప