రాముడి విగ్రహం ఎక్కి ఫొటోకి పోజులు
శ్రీరాముడిని అగౌరవపరిచారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే శరణు సలాగర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం శ్రీరామనవమి సందర్భంగా రాముడి విగ్రహానికి పూల దండ వేసేందుకు బసవ కల్యాణ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన సలాగర్ రాముడి విగ్రహంపైకి ఎక్కారు.
- బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శల వెల్లువ
బెంగళూరు, మార్చి 31:శ్రీరాముడిని అగౌరవపరిచారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే శరణు సలాగర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం శ్రీరామనవమి సందర్భంగా రాముడి విగ్రహానికి పూల దండ వేసేందుకు బసవ కల్యాణ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన సలాగర్ రాముడి విగ్రహంపైకి ఎక్కారు.
అక్కడ నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు దేవుళ్లను అవమానిస్తున్నారంటూ నెటిజన్లు, కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సలాగర్ చర్య బీజేపీకి ఇబ్బందికరంగా తయారైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

