గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) లేదా జాతీయు గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్నది.
దేశంలో రాజ్యాంగ విలువలు రోజురోజుకూ దిగజారుతున్నాయని, వాటి పరిరక్షణలో అధికార బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పలువురు విపక్ష నేతలు విమర్శించారు.
బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ విస్తరణ పుణ్యమా అని ఇంటింటా వినోదం కుప్పలు తెప్పలు అవుతున్నది. మరీ ముఖ్యంగా ఓటీటీ రాకతో సినిమాలు, సిరీస్, డాక్యుమెంటరీస్ చూసినవారికి చూసినంత అన్నట్టుగా అందుబాటులోకి వచ్చా�
బొగ్గు బ్లాకుల వేలం పాలసీకి తిలోదకాలిచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దానిని అదానీకి అనుకూలంగా మార్చి వారికి లాభదాయకమైన బొగ్గు క్షేత్రాలను అప్పనంగా అప్పగించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోనివారు చేసిన తప్పునే పదే పదే చేస్తూ పోయే దుర్గతికి లోనవుతారని సామెత. రైలు ప్రమాదాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఒడిశాలో ఘోర రైలు దుర్ఘటన జరిగి ఐదునెలలు పూర్తి కావడానికి మరో మ�
మాట ఇచ్చి తప్పడమనేది బీజేపీకి సర్వసాధారణమైపోయింది. తొమ్మిదేండ్ల కిందట నరేంద్ర మోదీని ముందు పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ ఎన్నెన్నో హామీలిచ్చింది. ‘అచ్చే దిన్' అన్నారు. స్�
సచ్చీలుర ముసుగులో వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ కుంభకోణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, వాటిని వెలికితీసి ప్రజలుముందు పెట్టిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారు.
పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను నిరసిస్తూ హైదరాబాదులో గురువారం ఇండియన్ జర్నల
Vinod Kumar | గ్రామీణ తపాలా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. చిన్న ఉద్యోగులపై కేంద్రంలోని మోదీ సర్కారు తీరు సరికాదన్నారు.
Jamili Elections | జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందా? మూడు నాలుగు నెలల ముందే ఈ అంశంపై పని ప్రారంభించిందా? రామ్నాథ్ కోవింద్ కమిటీ ఉత్త నాటకమేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కొన్న�
India | ఇండియా పేరును భారత్గా కేంద్ర ప్రభుత్వం మార్చబోతున్నదా? లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో భావోద్వేగ అంశానికి మోదీ సర్కారు తెరలేపనున్నదా? అంటే అవుననే సమాధానం వినిప�
Irrigation water | ఇప్పటికే వ్యవసాయానికి వినియోగించే పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని నానా విధాలుగా రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న నరేంద్రమోదీ సర్కారు ఇప్పుడు సాగునీటిపైన పన్ను విధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది
కాకతీయుల పౌరుషానికి దర్పణంగా నిలిచే శత్రుదుర్భేద్యమైన కోటలు కాలగర్భంలో కలిసి పోతున్నాయి. కాకతీయుల అద్భుత శిల్ప కళాసంపద, చారిత్రక కట్టడాలను పరిరక్షించి భవిష్యత్తరాలకు అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం న