‘అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్దకు శుక్రవారం రాజీనామా పత్రంతో నేను వస్తా.. దమ్ముంటే నువ్వు వస్తావా?’ అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు.
నాడు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని ఓటుకు నోటుతో, నేడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వాడుకుంటూ ఓటుకు ఒట్టుతో రేవంత్‌రెడ్డి మోసం చేసేందుకు మరోసారి సిద్ధమయ్యారని హరీశ్‌రావు ఆరోపించారు.
నీ సవాల్ నేను స్వీకరిస్తున్న.. రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు, 13హామీలను ఆగస్టు 15లోగా అమలు చెయ్యకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తవా? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త.. ఉప ఎన్నికల్లో �
రైతు రుణమాఫీ, ఇతర హామీల అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విసిరిన సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సగమే స్పందించారు. తనకు హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను పూర్తిగా స్వీకరిస్తున్నట్టు ప్ర
రైతులకు పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే సీజన్లో క్వింటాల్ ధాన్యానికి రూ.500 అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోళ్లు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు.
జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో సిద్దిపేట, గజ్వేల్ పట్టణాలు మార్మోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్, శ్రీరాముడి విగ్రహాలతో మంగళవారం ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగింది.
చిన్నకోడూరులోని ఎల్లమ్మ దేవాలయ అష్టమ వార్షికోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మంగళవారం హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. చోరీ చేస్తుండగా చూసి పట్టించాడనే కక్షతో ఓ బాలుడిని అంతమొందించాడు. ఆపై బంధువులకు భయపడి సెల్‌టవర్ ఎక్కి నానా హంగామా చేయడంతో పాటు అడ్డం వచ్చిన వా�
మాట తప్పడం రేవంత్ నైజమని, అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, �
మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేవని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు.
‘కాంగ్రెస్ అంటేనే మోసం... కష్టాలు అనే మాటకు నిదర్శనం.. మన కళ్ల ముందే ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయి’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఆటో కార్మికుల�
ఉద్యమాల పురిటి గడ్డ మెతుకుసీమ మరోసారి తన బిడ్డ కేసీఆర్ వెంటే ఉన్నానని చాటిచెప్పింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్‌కు సుల్తాన్పూర్ వేదికగా అపూర్వ స్వాగతం లభించింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు పోరాడుదామ ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికలపై కోస్గిలోని లక్ష్మీనర్సింహ ఫంక్షన్ హాల్లో �