మంత్రి కేటీఆర్ మంగళవారం వేములవాడలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి 72కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.
మానుకోట పట్టణంలోని మూడుకోట్ల జంక్షన్, జ్యోతిరావు ఫూలే, వైఎస్సార్ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. డోర్నకల్ రోడ్ల మరమ్మతుకు రూ.42.60కోట్లు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు మ