Boy Returns To Mother As Monk | సుమారు 22 ఏళ్ల కిందట తప్పిపోయిన బాలుడు సన్యాసిగా తల్లికి కనిపించాడు. (Boy Returns To Mother As Monk ) ఆమెను భిక్ష అడుక్కొని తిరిగి వెళ్లిపోయాడు. ఈ సంఘటన సినిమాను తలపించింది.
IAF’s Aircraft Debris | సుమారు ఏడేళ్ల కిందట 29 మందితో టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన విమానం అదృశ్యమైంది. (IAF’s Aircraft Debris ) ఆ విమానం శకలాలను తాజాగా గుర్తించారు.
Train Passengers Panic | స్లీపర్ కోచ్‌లో మిడిల్ బెర్త్‌ల కోసం ఉండే చైన్లు మాయమయ్యాయి. ఇది చూసి రైలు ప్రయాణికులు షాక్ అయ్యారు. దీంతో మిడిల్ బెర్త్‌ల్లో రిజర్వేషన్ పొందిన వారు ఆందోళన చెందారు. (Train Passengers Panic) ఈ విషయాన్ని టీ�
జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 92 మంది చనిపోయారు. మరో 242 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
FBI Reward: అమెరికాలో గుజరాతీ మహిళ అదృశ్యమై నాలుగేండ్లు అయ్యింది. 29 ఏళ్ల మయూషీ భగవత్ ఆచూకీ చెబితే పది వేల డాలర్లు ఇవ్వనున్నట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది. తన వెబ్ పేజీలో ఎఫ్‌బీఐ ఈ రివార్డు ప్రకటన చే
Li Shangfu | పొరుగు దేశమైనా చైనాలో మరో మంత్రి మిస్సయ్యారు. గత రెండువారాలుగా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు కనిపించకుండా పోయారు. చివరిసారిగా ఆయన ఆగస్టు 29న బీజింగ్‌లో జరిగిన చైనా - ఆఫ్రికా ఫోరం సమావేశంలో ప్రసంగించారు.
Hawaii Wildfires: హవాయి కార్చిచ్చులో 800 మంది మిస్సైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా వారి ఆచూకీ చిక్కడం లేదన్నారు. ఆ భారీ దావానలంలో సుమారు వంద మందికిపైగా మరణించారు. ద్వీపంలోని లహైనా పట్టణంలో భారీ నష్టం
Boat Overturn | ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల (Bapatla) జిల్లా నిజాంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం పడవబోల్తాతో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు.
ఆస్ట్రేలియాలోని (Australia) క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న సైనిక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. సైనిక విన్యాసాల్లో భాగంగా క్వీన్స్‌లాండ్‌లోని (Queensland) హామిల్టన్ ద్వీపంలో (Hamilton Island) ఓ మిలిటరీ హెలికాప్టర్ (Milita
బీజింగ్: దాదాపు నెల రోజులుగా కనిపించకుండా పోయిన చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను అక్కడి ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో వాంగ్ యీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించింది.
కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్ (IITH) విద్యార్థి కార్తీక్ (Karthik) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (Visakhapatnam) ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మున�
హైదరాబాద్‌లోని (Hyderabad) రాజేంద్రనగర్ (Rajendranagar) బండ్లగూడలో 12 ఏండ్ల విద్యార్థి కనిపించకుండా పోయాడు. బుధవారం రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్ తిరిగి ఇంటికి రాలేదు.