Train Passengers Panic | స్లీపర్ కోచ్‌లో మిడిల్ బెర్త్‌ల చైన్లు మిస్సింగ్.. ప్రయాణికులు షాక్
Train Passengers Panic | స్లీపర్ కోచ్‌లో మిడిల్ బెర్త్‌ల కోసం ఉండే చైన్లు మాయమయ్యాయి. ఇది చూసి రైలు ప్రయాణికులు షాక్ అయ్యారు. దీంతో మిడిల్ బెర్త్‌ల్లో రిజర్వేషన్ పొందిన వారు ఆందోళన చెందారు. (Train Passengers Panic) ఈ విషయాన్ని టీసీ దృష్టికి తీసుకెళ్లారు. చివరకు తర్వాత స్టేషన్లో మరో స్లీపర్ కోచ్‌ను ఏర్పాటు చేశారు.
భువనేశ్వర్: స్లీపర్ కోచ్‌లో మిడిల్ బెర్త్‌ల కోసం ఉండే చైన్లు మాయమయ్యాయి. ఇది చూసి రైలు ప్రయాణికులు షాక్ అయ్యారు. దీంతో మిడిల్ బెర్త్‌ల్లో రిజర్వేషన్ పొందిన వారు ఆందోళన చెందారు. (Train Passengers Panic) ఈ విషయాన్ని టీసీ దృష్టికి తీసుకెళ్లారు. చివరకు తర్వాత స్టేషన్లో మరో స్లీపర్ కోచ్‌ను ఏర్పాటు చేశారు. ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. పూరీ నుంచి జార్ఖండ్‌లోని హతియాకు వెళ్లే తపస్విని ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాత్రి 8.45 గంటలకు పూరీ నుంచి బయలుదేరింది. అయితే ఎస్-6 కోచ్‌లో మిడిల్ బెర్త్‌ల కోసం ఉండాల్సిన చైన్లు లేకపోవడం చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. మిడిల్ బెర్తుల్లో రిజర్వేషన్ పొందిన వారు రాత్రి ప్రయాణంలో ఎలా నిద్రించాలో అర్థం కాక ఆందోళన చెందారు.
కాగా, ఎస్-6 కోచ్‌లో మిడిల్ బెర్త్‌లు పొందిన ప్రయాణికులు వాటికి చైన్లు లేకపోవడం గురించి టీసీకి తెలిపారు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ రైలు భువనేశ్వర్ స్టేషన్ చేరగా మరో స్లీపర్ కోచ్‌ను అచాట్ చేశారు. ఎస్-6 కోచ్‌లో చైన్లు లేని మిడిల్ బెర్త్‌లు పొందిన ప్రయాణికులకు అదనపు కోచ్‌లో బెర్త్‌లు కేటాయించారు. ఎస్-6 కోచ్‌లో మిడిల్ బెర్త్‌ల చైన్లు మాయం కావడంపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

