Japan | జపాన్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 92కు చేరిన భూకంప మృతులు
జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 92 మంది చనిపోయారు. మరో 242 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
టోక్యో: జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 92 మంది చనిపోయారు. మరో 242 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ నెల 1న మధ్యాహ్నం 7.6 తీవ్రతతో కురిల్ దీవుల్లో వచ్చిన భూకంపం వల్ల భారీగా ఆస్తినష్టం జరిగింది. వేలాది భవనాలు కుప్పకూలాయి. పెద్ద సంఖ్యలో కార్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా తాగునీరు, విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదని బాధితులు తెలిపారు. కాగా, శిథిలాల తొలగింపు ప్రక్రియ జరుగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. సుమారు 32 వేల మంది బాధులు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు. వారంతా ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- death toll
- Deaths
- Earthquake
- Japan
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

