‘ఎజెండాలో ఉండేది ఒకటి.. చర్చించేది మరొకటి. ఎజెండాలోని అంశాల ఆధారంగా చర్చకు మేము సిద్ధమైతే.. తీరా ఇక్కడికొచ్చాక కొత్త అంశం తెరపైకి వస్తుంది. సిద్ధంకాకుండా ఎలా మాట్లాడాలి. సభ ఎన్నిరోజులు నడుపుతారో బీఏసీలోన�
400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా ప్రైవేటు బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ.20 వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్‌పై ప్రభుత్వం దాగుడు మూతలాడుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సీవరేజ్ లైన్ల నిర్మాణానికి రూ.4100 కోట్ల డీపీఆర్ సమర్పించామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమని విమర్శి�
మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయలేదని మంత్రి శ్రీధర్‌బాబు సభకు తప్పుడు సమా�
భూభారతి బిల్లుపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయం పూర్తికాకుండానే భూభారతి బిల్లును సభలో ప్రవేశపెట్టాలని మంత్రి
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న క్రిమినల్ కేసులో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు చుక్కెదురైంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన మంత్రి శ్రీధర్‌బాబుపై 420 చీటింగ్ కేసు నమోదు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మ�
Putta Madhukar | ఎన్నికల సమయంలో వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుపై చీటింగ్ కేసులు ) నమోదు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డీజీపీకి ఫిర్యాదు చేశ�
Sridhar Babu | హైడ్రా వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, దానిని సరిచేసుకోవాల్సి ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఎన్ని రోజులు సభ నిర్వహించాలో సోమవారం జరుగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు 3 కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంల�
పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. గ్రీన్‌వర్క్స్ బయో, సీఎస్ఐఆర్ - ఐఐసీటీ సహకారంతో సింగిల్ యూజ్ ప
రాష్ట్రంలోకి గడిచిన ఏడాదికాలంలో టీజీఐపాస్ ద్వారా 1,901 యూనిట్లకు అనుమతులు మంజూరుకాగా, వీటిద్వారా రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.