ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ బడులు పోటీ పడలేక పోతున్నాయని, ఇందుకు కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాత విధానంలోనే అనుమతులు పొందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం.
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈలు మారాలని, లేదంటే రాబోయే రోజుల్లో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఎమార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిషరించేందుకు న్యాయ నిపుణులతో కూడిన మరో కమిటీని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, చార్జీషీట్లు, న్యాయపరమైన అంశాల
AICC | సీఎం రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ పెద్దలు నమ్మడం లేదా? రాహుల్ టీమ్ ముఖ్యమంత్రిపై డేగకన్ను వేసిందా? అందుకే ప్రధాని మోదీని కలిసే ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడైన ఓ ముఖ్య నేతను హై కమాండ్ ఆయ
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన బయో ఏషియా 2025 సదస్సు ము�
Putta Madhu | రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బహిరంగ లేఖ రాశారు. మంథని ప్రజలు 40 ఏళ్లు మీ కుటుంబానికి అధికారం ఇస్తే మీరు చేసింది ఏమిటి? అని శ్రీధర్ బాబును పుట్ట మధు నిలదీశారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
సరికొత్త ఆలోచన విధానాలతో యువతను మేల్కొలిపే విధంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్‌రావు రూపొందించిన కెరియర్ కన్సల్టేజ్ ఎంతో అభినందనీయమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబ�
Minister Sridhar Babu | మొయినాబాద్ : రామరాజ్యం పేరుతో అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌పై దా
ఉన్నత విద్యా విధానంపై రాష్ట్ర అధికారాలను నియంత్రించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ముసాయిదా-2025ను ఉపసంహరించుకునేంత వరకూ ప్రభుత్వం పోరాడుతుందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కోసం జారీ చేసిన డ్రాఫ్ట్ రూల్స్‌ను తక్షణమే యూజీసీ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. యూజీసీ నిబంధనలపై
మహిళలకు ఆర్థిక స్వేచ్ఛతోనే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, మహిళా సాధికారత సామాజిక అభివృద్ధికి ఎంతో కీలకమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.