పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్ - రెసోజెట్' రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్‌సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వర్ష జ్యువెల్లర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ షాప్‌ను ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే గంగు
మంచిర్యాల జిల్లాలో ఎప్పుడు మంత్రుల పర్యటన ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెట్టేందుకే అన్నట్లుగా ఉంటుంది. రాష్ట్ర మంత్రుల పర్యటన ఉన్న రోజు స్థానిక నాయకుల మధ్య అంతర్గత గొడవలు ఏదో ఒక రక
రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీజినల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ఐటీ, పురపాలకశాఖ మంత్రి శ్రీధర్‌బాబు సీరియస్ అయ్యారు. ఇదీ ముమ్మాటికీ ఇంటెలిజెన్స్ వైఫల్యమేనని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నది. దొంగలకు పోలీసులంటే భయమే లేకుండా పోయింది. ఎంతగా అంటే ఏకంగా మంత్రుల ఇండ్లకే కన్నం పెట్టేంత దారుణంగా మారింది.
బీఆర్ఎస్ నేత చేసిన సాయాన్ని ఎన్నికల్లో చెప్పినందుకు కక్షగట్టిన మంత్రి శ్రీధర్‌బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించడం అమానుషమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని మ�
మా తమ్ముడు ఆపదల ఉన్నప్పుడు పోలీసోళ్లకు చెప్పినా పట్టించుకోలేదు. ఇవాళ మీ వెంట 60 మంది పోలీసోళ్లు ఏం జేయ వచ్చిన్రు? సచ్చిపోయిన నా తమ్ముడు ఇప్పుడు లేచి వస్తడా..’ అని మంత్రి శ్రీధర్‌బాబును సీనియర్ కాంగ్రెస్ �
Sridhar Babu | కేజీబీవీలో(KGBV Student) అస్వస్థతకు గురైన బాలికలు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని మంత్రి డి.శ్రీధర్ బాబు(Sridhar Babu) తెలిపారు. పెద్దపల్లి జిల్లా దవాఖానలో అస్వస్థతకు గురై చికిత్స ప�
పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం సంప్రదాయమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. పీఏసీ చైర్పన్ ప్రజాధనం ఖర్చు పెట్టడంలో లోటుపాట్లపై సలహాలు ఇవ్వాలన్నారు. నాగం జనార్దన్‌రెడ్డి,
ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ).. స్థానిక భాగస్వామి స్టోన్క్రాఫ్ట్తో కలిసి హైదరాబాద్‌కు దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకొచ్చిందని మంత్రి శ్రీధర్బాబ�
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న మ్యారియట్ హోటల్స్..హైదరాబాద్‌లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేయబోతున్నది.