సీఎం కేసీఆర్ పాలనలో పార్టీలకతీతంగా ప్రతిగడపకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ముందుకు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఏదుట
ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు.
వ్యవసాయ రంగం మున్ముందు మరింత కీలకం కానున్నదని, వ్యవసాయ విద్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పాలెం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ�
వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తున్నదని, పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలో ఎంతో ముందున్నదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు.
సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని వ్యవసాయ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చ
ఓట్ల కోసం కాకుండా భావితరాల భవిష్యత్ కోసం సాగు, తాగునీటి కొరత లేకుండా చేయడమే తన ప్రయత్నమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెం సమీపంలో ఏ ర్పాటు చేస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మం త్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
పార్టీలో చేరిన వారు పాత, కొత్త తేడా లేకుండా సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో మంత�
మండలంలోని చిట్యా ల తూర్పు తండాకు చెందిన రమేశ్ రూపొందించిన బంజారా క్రికెట్ అసోసియేషన్ లోగోను బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి �
రాబోయే రోజుల్లో ప్రపంచ ఆకలితీర్చేందుకు భారత్ కేంద్ర బిందువుగా నిలుస్తుందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మీద దృష్టిపెట్టిన వారికి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
దేశం తిరోగమనంవైపు వెళ్లా లా.. ఆధునిక ప్రపంచంతో పోటీపడి పురోగమనంవైపు వెళ్లాలా అన్నది మనముందున్న ప్రశ్న అని, 2024 పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్‌కు పరీక్ష అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
డిమాండ్ బట్టి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తున్నామని.. అన్నదాతకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని అంజనగిరిలో నాగవరం వ్యవసాయ సహకా�
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఎక్కడైనా తరుగు తీస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి హెచ్చర�