పత్తి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం చేస్తే కఠిన చర్యలు తప్పవని కంపెనీలు, వ్యాపారులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.
Minister Singireddy Niranjan Reddy | కొన్ని కంపెనీలు దురాశతో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అటువంటి డీలర్లపై కఠిన చ�
తెలంగాణ ఉద్యమంలో సాహితీవేత్తలు, కవులు, కళాకారులు అందించిన సహకారం ఎనలేనిదని, స్వరాష్ట్ర పాలన ఏర్పడిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ మీద సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు భవిష్యత్తులో కూడా సహకర
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు లేక.. పంటలు పండక.. కడుపుచేత పట్టుకుని వలసలు వెళ్లిన ప్రజల ఆకలిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా శరవేగంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించి కరువుకు నెలవుగా ఉన్న �
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాకతో కందనూలు గులాబీమయమైంది. అధునాతన సౌకర్యా లు, సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు సీఎం కే�
వనపర్తి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. తె లంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన రా ష్ట్రంలో దశాబ్ది వేడుకలను జరుపుకొంటున్నామన�
ఈ సారి బడ్జెట్లో రైతు రుణమాఫీకి నిధులు కే టాయిస్తామని, వానకాలం రైతుబంధు ను ఖాతాల్లో జమచేసిన తరువాత రుణమాఫీ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపా రు.
బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమ తడాఖా చూపించాలని, ఆరు నెలలపాటు ప్రత్యేక కార్యాచరణ మేరకు అడుగులు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం వ్యవసాయమేనని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఈ శాఖతోనే ప్రారంభించడం ఇందుకు నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
పత్రికా సంపాదకుడిగా, రచయితగా, పండితుడిగా, పరిశోధకుడిగా, రాజకీయ చైతన్యశీలిగా సురవరం ప్రతాపరెడ్డి సేవలు చిరస్మరణీయమని ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ శాఖ మ
ల్తీలేని నాణ్యమైన ఉత్పత్తులకు విజయ బ్రాండ్ నూనెలు కేరాఫ్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. విజయ ఉత్పత్తులను ఆదరించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వినియోగదారులకు సూచించారు. శనివారం హై�
కాంగ్రెస్ పాలనలో నీళ్లు, నిధులు, కరెంట్, పింఛన్, ప్రజల సమస్యలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని, పెండింగ్‌కు పర్యాయపదం కాంగ్రెస్ పార్టీ అని వ్యవసాయశా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. జిల్�
రైతులకు అందిస్తున్న ఎరువు ల సబ్సిడీలో కేంద్రం పాత్ర శూన్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలోని ఇందూ గార్డెన్లో విశ్వ ఆగ్రోస్ మార్క్‌ఫెడ్ గో ల్డ్ కార్యక
విద్యార్థులు క్రీడల్లోనూ ప్రావీణ్యం పెంచుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాలకిష్టయ్య క్రీడామైదానంలో సోమవారం