ముందుచూపు, సుదూర లక్ష్యంతో రానున్న తరానికి ఏమి కావాలో ఆలోచన చేసి వనపర్తి జిల్లాలో విద్యాసంస్థలను నెలకొల్పినట్లు వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఇక పొలాల్లోకి పాలమూరు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతాయని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ లిఫ్ట్‌లో మొదటి పంప్‌ను ఈ నెల 16న సీఎం కే�
తెలంగాణ కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం పాటుపడ్డారని, ఆయన ఆశయ సాధన కోసం కేసీఆర్ ఎంతో కృ షి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విశ
వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ వానకాలంలో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 24 గంటల విద్యుత్తు సరఫరాయే కారణమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం
ఏ దేశంలోనైనా వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యమని, ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకమని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎ�
తెలంగాణలోని ప్రజలందరూ బాగుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉన్నంతలో అందరికీ సహకరిస్తూ ముందుకు సాగుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్య�
పేదల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సర్కార్ పనిచేస్తున్నదని, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
పేదలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు నిలిచాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను లబ్ధిదారు
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో దుకాణ సముదాయ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్
అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల వారికి జీవనోపాధి కల్పించడానికి తెలంగాణ నిలయం�
చిన్న గ్రామపంచాయతీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ముందరితండా గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం గెజిట్
ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు వాటిని సమానంగా స్వీకరించి క్రీ డాస్ఫూర్తిని అవలవర్చుకోవాలని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.