వికారాబాద్ జిల్లా తాండూరు కందిపప్పునకు విశ్వవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నాణ్యతతోపాటు రుచి, సువాసన, పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ రకం కంది ఎక్కువకాలం నిల్వ ఉ�
ఏకకాలంలో సమాజం మొత్తాన్ని స్క్రీనింగ్ చేసి చికిత్స అందజేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అంధత్వాన్ని దూరం చ�
అభివృద్ధితో బీఆర్ఎస్ ప్రజలను జాగృతం చేస్తుంటే.. అవినీతి, విద్వేషాలతో బీజేపీ ప్రజలను ఏమార్చి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వందేండ్ల కిందటి జాగీర్దార్ కాల్వకు పునర్జీవం పోశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.
సామాజిక బాధ్యతగా టీబీ రోగులకు తన వంతు సాయంగా సొంత ఖర్చుతో పౌష్టికాహారం అందిస్తున్నందుకు గాను వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కేంద్రం ప్రశంసించింది.
మహారాష్ట్ర నుంచి రోగులు వచ్చి మన రాష్ట్రంలో వైద్యం చేయించుకుంటున్నారని వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖ మాత్యులు తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలో గురువార�
సా మాజిక బాధ్యతగా టీబీ రోగులకు తన వంతు సాయం గా సొంత ఖర్చుతో పౌష్టికాహారం అందించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కేం ద్రం ప్రశంసించింది
వనపర్తి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ సింగిరెడ్డి తారకమ్మ స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను వనపర్తిలో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.