ఉన్న నీళ్లు వదిలేసి వరుణయాగమా?
వచ్చి న నీటిని ఒడిసిపట్టకుండా గురువు చంద్రబాబుకు గు రుదక్షిణ చెల్లించేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి.. ఇప్పుడు వరుణయాగం పేరిట దేవునిపై భారమేయడమేమిటని ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు.
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, ఆగ స్టు 11(నమస్తే తెలంగాణ) : వచ్చి న నీటిని ఒడిసిపట్టకుండా గురువు చంద్రబాబుకు గు రుదక్షిణ చెల్లించేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి.. ఇప్పుడు వరుణయాగం పేరిట దేవునిపై భారమేయడమేమిటని ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు. ఇది రేవంత్‌రెడ్డి ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మంగళవారం ఒక ప్రకటనలో ధ్వ జమెత్తారు. ఎల్ నినోపై వాతావరణ సంస్థలు ముందే హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సమీక్ష కూడా నిర్వహించకపోవడం శోచనీయమని విమర్శించారు. ఎలాంటి ప్రణాళికలు లేకపోవడమే కాకుండా, మేడిగడ్డలో చిన్న చిన్న మరమ్మతులు సైతం నిర్వహించకుండా ప్రాజెక్టును నిర్వీర్యం చేసి గోదావరి జలాలను ఆంధ్రాకు వదిలేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వర్షాలు పడకుండా హరీశ్‌రావు క్షుద్రపూజలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తూ.. ఇప్పుడు దేవునిపై భా రం వేస్తూ వరుణయాగం చేయడం ప్రభు త్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

