గురుకుల అద్దె భవనాలకు తాళాలు వేసేందుకు యజమానులు సిద్ధమైతే తోడ్కల్ తీస్తమని హెచ్చరించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం శాసనసభలో గురుకులాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బీసీ కులాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీని కోసమే కుల గణన చేస్తున్నామని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
‘ఇప్పుడు మీటింగులకు బాగానే వస్తరు.. కానీ ఎన్నికలప్పుడు మా త్రం వీళ్లెవరూ కనిపించరు’ అని పాతబస్తీ శ్రే ణులపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
తిరుమలలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు చెల్లటం లేదని.. ఏపీ ప్రభుత్వం, టీటీడీ చైర్మన్‌తో చర్చించి సమస్యను పరిష్కరించాలని శాసనమండలి సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
ఇంటింటి సర్వేలో పాల్గొని వివరాలను నమోదు చేసుకునేందుకు నగరంలోని కాలనీవాసులు వెనకడుగు వేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వివరాలు నమోదు చేసుకోని వారు ఇప్పటికైనా
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించి పెండింగ్ డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జేఏసీ నేతలు శుక్రవారం మంత్రి పొన్నం ప్
‘తెలంగాణ తల్లి’ రూపా న్ని ఆమోదిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏటా డిసెంబర్ 9న అధికారికంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో 9న నిర్వహించనున్న తెలంగాణతల్లి విగ్రహా విషరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఆహ్వానించారు.
ఈ నెల 7న వాహన బంద్ జరిపేందుకే తెలంగాణ ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది. బంద్‌ను విరమించుకోవాలన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిని జేఏసీ తిరస్కరించింది. హామీలను ప్రభుత్�
“సార్.. మాకు రైతు రుణమాఫీ కాలే.. రైతుబంధు రాలే.. ఎప్పుడిస్తారు?” అని ఓ మహిళ రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించింది.