ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని, అలాగే ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు నివారించాలని టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో గురువారం రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతి
విశ్వనగరంగా గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ పోనీయొద్దని అధికారులకు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియాతోపాటు పలు విభాగాల�
మైనంపల్లి హన్మంతరావు షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మంత్రి కాదు... ఓ ఎమ్మెల్యే కాదు. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రమే.. ఆయనకు రోప్ పార్టీతో సిద్దిపేట పోలీసులు స్వాగతం పలికారు. సీఎం స్థాయి వాళ్లకు మాత్రమే రోప్ ప�
జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్లపై నియంత్రణ కొరవడింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖలో కొందరు వైద్యాధికారుల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి బల్దియా మెడికల్ వి
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది.
రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉదయ్‌పూర్‌లోని నారాయణ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఆదివారం కింగ్‌కోఠిలోని ఈడెన్ గార్డెన్లో ఉచితంగా స్క్రీని�
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీకి రూ.375 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారబోతున్నదని, అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్‌లో జరుగుతున్న
గురుకుల పాఠశాలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి అల్లాపూర్ టోల్‌ప్లాజా సమీపంలో ఉన్న గురుక�
జీహెచ్ఎంసీపై హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. గురువారం ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఏడో అంతస్తులో.