సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) /ఉస్మానియా యూనివర్సిటీ: సమగ్ర కుల గణన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మేయర్ ధన్యవాదాలు తెలిపారు.