ఫార్ములా-ఈ రేస్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్లియరెన్స్‌ను ఒకటిరెండు రోజుల్లో ఏసీబీకి పంపుతారని పేర్కొన్నారు.
ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సామాజికవర్గాల ఆధారంగా పదవుల భర్తీ జరుగుతుందని తెలిపారు. సచివాలయంలో గురువా రం ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. లగ�
కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రోటోకాల్ పాటించడం లేదు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్
కలెక్టరేట్లో గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ లు హైదరాబాద్ జిల్లాకు చెందిన 81 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగుల�
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఈడీ దాడులు జరిగి రెండు నెలలైనా ఎలాంటి సమాచారం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆ దాడుల గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అంటూ ప్రశ్న�
నదులు, ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజరవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించా�
వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పినట్టు సమాచారం. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. విశ్వ�
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా మంత్రులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెండు రోజులుగా నిర్మల్ �
ఇందిరమ్మ ఇండ్ల ప థకం నిరంతర ప్రక్రియ అని, త్వరలో నే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో ని ర్వహించిన ముఖాముఖి, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన మా ట�
ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాటలు చెల్లుబాటు కావడం లేదనే చర్చ కాంగ్రెస్‌లో జోరుగా సాగుతున్నది. ఆచరణలోకి రాని ఆయన ప్రకటనలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
త్వరలోనే ఆటమ్‌బాంబు పేలబోతున్నదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.33 కో�