‘బిడ్డా బాగా చదవి, మంత్రి హరీశ్‌రావు సార్ నమ్మకం, మా పేరు నిలబెట్టాలి’ అంటూ ఉత్తరం చదివి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది �
Harish rao | ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్కు ఈ సభ చాలా ముఖ్యమని చెప్పారు. ఇది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని
దృష్టిలోపాలు, కంటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండోవిడత ఈ నెల 18న ఖమ్మంలో ప్రారంభం కానున్నది.
జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలెక్టర్లను ఆదేశించారు.
ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారం భిస్తారని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఎన్నో ఏండ్ల నుంచి రైతు లు, ప్రజలు ఎదురు చూస్తున్న బీటీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి హరీశ్‌రావు రూ. 23కోట్లు నిధుల మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో బుధవారం రాత్రి ఆయన్ను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణాశాఖామంత్రి పు�
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమా న్ని ఈనెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.