వరంగల్ ఎంజీఎం దవాఖానలో కరోనా కేసు నమోదు అయిందన్న పుకారు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో గతంలో కరోనా మోగించిన మృత్యు ఘంటికలను గుర్తు చేసుకుంటూ రోగులు, అటెండెంట్లు భయాందోళనలకు గురయ్యారు. భూప�
అత్తను అల్లుడు గన్తో కాల్పి హత్య చేసిన ఘటన కేయూసీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ గుండ్ల సింగారంకు చెందిన అనిగాల కమల(50)కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నాడు.
Warangal | కాలిన గాయాలతో వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు చేరుకున్న ఓ సైకో హల్చల్ చేశాడు. ఒంటి నిండా కాలిన గాయాలతో 108లో గురువారం ఎంజీఎంకు చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తి చేష్టలతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.
ఇంతకాలం ప్రైవేట్ రంగానికే పరిమితమైన ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాలు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ గాంధీ దవాఖానలో రూ.5 కోట్లతో ఏర్పాటుచేసిన ఐవీఎఫ్ కేంద్రాన్ని హోం�
పేదలకు సైతం ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
అత్యవసర సేవలను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నడుం బిగించింది. ఈ క్రమంలో సర్కారు దవాఖానలను అప్ గ్రేడ్ చేస్తున్నది. కొత్తగా పల్లెల్లో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలను నెలకొల్పుతు�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా నిలుస్తున్న ఎంజీఎం దవాఖాన మరో మైలురాయిని దాట�
పుట్టుకతోనే వినికిడి లోపం గల చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఎంజీఎంలో సైతం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమ కుమారస్వామి(58) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీఆర్బీ (డ�
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని చిల్డ్రన్ పార్కు సమీపంలో శుక్రవారం వీధి కుక్కలు దాడిచేయడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్నది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థా యిలో వైద్య సేవలు అందిస్తున్నది. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురై�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. ప్రైవే ట్ దవాఖానాల్లో సాధ్యం కాదన్న ఆపరేషన్ను విజయవంతంగా చేసి, ప్రభుత్వ వైద్యులు తమ సత్తాను చాటారు.