Tujalpur | గ్రామపంచాయతీలలో నిధులు లేక గ్రామాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో చెత్తను తొలగించడానికి ట్రాక్టర్ డీజీల్‌కు డబ్బులు లేక గ్రామాలు గోస పడుతున్నాయి.
Husband Murder | తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పి భర్తను చంపింది ఓ భార్య. ఇక తనకేమీ తెలియనట్లు తన భర్త అదృశ్యమయ్యాడంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది.
CCTV cameras | నేరస్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పట్టణాలతో పాటు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ఎంతో కృషి చేసింది.
Medak | తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉప్పులింగాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
Summer camp | విద్యార్థులు వేసవి శిక్షణలో యోగా, ధ్యానం తదితర వాటిని నేర్చుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగి మంచి చదువులు చదివితేనే ముందుకు వెళ్తారని రామాయంపేట మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ పేర్కొన్నారు.
SP Uday Kumar Reddy | ఈ రోజుల్లో ప్రతి మనిషికి మంచి ఆరోగ్యం కావాలని, అందుకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి(SP Uday Kumar Reddy )అన్నారు.
ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో రోజు రోజు అవినీతి అధికారుల సంఖ్య పెరుగుతోంది. నియంత్రణ లేదు. అడిగే వారు లేకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఏ శాఖ చూసిన ఏమున్నది.. డబ్బులు ఇవ్వనిదే పనులు కావడం
Free medical camp | నగరం గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్లారెడ్డి దవాఖాన సిబ్బంది ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ కార్యదర్శి ఆరిఫ్ హూస్సేన్ శుక్రవారం ప్రారంభించారు.