వానకాలంలో వానలతోపాటు పంటల కు వివిధ రకాల తెగుళ్లు, చీడ పురుగులు వస్తాయని, పంటలను ఆశించే తెగుళ్ల నివారణకు రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని రామాయంపేట ఏడీఏ వసంతసుగుణ సూచించారు.
టేక్మాల్ మండలంలోని తంప్లూర్, ఎల్లంపల్లి పాఠశాలలను బుధవారం డీఈవో రమేశ్‌కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాబోధనలో ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సవాల్‌గా స్�
తపాలా శాఖ బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.399 కే రూ.10 లక్షల యాక్సిడెంటల్ పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రూపు, టాటా ఏఐజీతో కలిసి ఈ ఇన్సూరెన్స్ వర్త�
ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో సిబ్బంది హాజరుశాతాన్ని, ఆయా సెక్షన్లలో పెండింగ్ ఫైల్స్�
విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలకేంద్రంలోని తెలంగాణ గిరిజన స్పోర్ట్స్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన జోనల్ క్రీ
దీపావళి పండుగ సందర్భంగా తాతాలికంగా పటాకుల దుకాణాలు నెలకొల్పేవారు తప్పకుండా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని బుధవారం ఓ ప్రకటనలో సూ చించారు.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశంలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదగడం ఖాయమని, రానున్న రోజుల్లో దేశంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటా యని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హుస్నాబాద్ ప్రాంతంలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు త్వరలోనే పర్యాటక సొబగులు అద్దనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికే పూర్తిగా నిండిమత్తడి దుంకుతున్నది.
రైతులు వేసిన పంటలనే వేయకుండా పంట మార్పిడి పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆశాకుమారి పేర్కొ న్నారు. మంగళవారం పెద్దశంకరంపేట మండలంలోని టెంకటి, గోపని వెంటకాపురం, బుజ్రాప్పల్లి
ప్రస్తుతం ప్రపంచం అంతా స్మార్ట్‌గా మారిపోతుంది. ప్రతి వస్తువూ స్మార్ట్‌గానే ఉంటుంది. ఇందులో భాగంగా ఇండ్లు కూడా స్మార్ట్‌గానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న స్మా�