సకల సౌకర్యాలతో విద్యార్థులకు మె రుగైన విద్య అందేలా సర్కారు బడులు రూపుదిద్దుకుంటున్నా యి. ప్రభుత్వం పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మనఊరు-మనబడి పథకాన్ని ప్రవేశపెట్టి నిధులను మంజూరు చేసిం�
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్ట నుంచి భక్తులు భారీగ�
సర్కార్ దవాఖాన అంటేనే చిన్నచూపు.. ఎర్రగోలి.. పచ్చగోలి తప్ప ఏమీ ఉండవని, వైద్యులు అసలే రారని, నేను రాను బిడ్డో సర్కార్ దవా ఖాన అనే రోజులకు కాలం చెల్లింది. స్వరాష్ట్రంలో పరిస్థి తులు మారాయి.
ఆర్టీసీ సంస్థ తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ చైర్మన్గా బాజీరెడ్డి గోవర్దన్రెడ్డి, ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీ నష్టాల బాట నుంచి లాభాల బాటలో పయనిస్తున్నది.
తెలుగు భాషకు తలకట్టు ఎంత ముఖ్యమో.. తలకు తలపాగా అంతే. తలపై టోపీ పెట్టినంత సులువుకాదు తలపాగా చుట్టడం. తలపాగా చుట్టడం రాక తలవంకరగా ఉందనే వారట ఎనకటికి. తెలుగు సంస్కృతిలో పంచకట్టు ఎంతముఖ్యమో..
మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం హవేళీఘనపూర్ మండల పరిధిలోని పోచారం డ్�
జిల్లాలోని పరిశ్రమలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు అందజేసి జిల్లా అభివృద్ధికి సహకరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు.
పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. కార్పొరేట్కు దీటుగా సర్కార్ దవాఖానల్లో రూ. కోట్లు వెచ్చించి వసతులు కల్పించడంతో పాటు అవసరమైన చోట కొత్త దవాఖానలు నిర్మిస్తున్నది.
శాంతి భ్రదతల పరిరక్షణ, మెరుగైన సమాజం కోసం ఎందరో పోలీసులు తమ ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలు మరువలేనివని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు.