మెదక్ జిల్లా కొల్చారంలో బుధవారం మంత్రి కొండా సురేఖ పాల్గొన్న బడిబాట కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Medak | మెదక్ జిల్లాలో(Medak) విషాదం చోటు చేసుకుంది. అల్లుడి(Son-in-law) మృతి తట్టుకోలేక అత్త మృతి(Aunt died) చెందింది. ఈ విషాదకర సంఘటన చేగుంట మండలం మక్కరాజుపేటలో జరిగింది.
మనఊరు-మనబడి పథకం మెదక్ జిల్లాలో కార్యరూపం దాల్చడం లేదు. పాఠశాలలను సకలహంగులతో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించింది.
రెండు తలలతో దూడ జన్మించి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు నర్సింహులు ఆవు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పురిటి నొప్పులతో బాధపడుతూ అవ�
తాము అధికారంలోకి రాగానే రైతులకు వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఓట్లు డబ్బాలో పడగానే ఇప్పుడు కాం గ్రెస్ సర్కారు కొత్త పల్లవిని అందుకుంది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుర�
మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ ఎత్తున రోడ్డు షో నిర్వహించేందుకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మ