సమాచార హక్కు చైతన్య సమితి జిల్లా కన్వీనర్ గా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ జావిద్ పాషా ను నియమించినట్లు వ్యవస్థాప అధ్యక్షుడు సాదుల పూర్ణచందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్ర�
విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థా
రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో ఉన్న పోస్టాఫీస్నుఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయించడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకో�
సింగరేణి సంస్థ అర్జీ–3 డివిజన్ పరిధిలోని ఓసీపీ–2 విస్తరణ పనులకు అక్రమ నిర్మాణాలు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. రామగిరి మండలం బుధవారంపేట గ్రామంలో పరిహారం పొందాలనే ఉద్దేశంతో ఇటీవల వందల సంఖ్యలో అక్రమ ఇండ్�
పెరిక కుల సంఘం ముత్తారం మండల అధ్యక్షులుగా ముత్తారం మండలంలోని ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన అక్కల నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందుల ఆనంద్ ఆయనకు నియామకపు ఉత్తర్వులు
స్థానిక శ్రేష్ఠ కిడ్స్ పాఠశాలలో శ్రేష్ఠ అనే విద్యార్థిని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించకున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వ ధూప దీప నైవేధ్య పథకంలో మంథని నియోజకవర్గం లోని 24 ఆలయాలను రాష్ట్ర దేవాదాయ శాఖ చేర్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశార�
మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా జంజర్ల శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని డివిజన్ ఎలాక్ట్రానిక్ మీడియా 12 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
కూచిపూడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో శ్రేష్ఠ కిడ్స్ పాఠశాల విద్యార్థినీ అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ క్రాంతికుమార్, ప్రిన్సిపాల్ బిందు సోమవారం తెలిపారు.
ఆల్ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత సింగరేణి కార్మికుల ద్వితీయ ఆత్మీయ మహా సమ్మేళనం సోమవారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని సాయి రామ్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు.
శ్రీ అయ్యప్ప స్వామి శోభయాత్రను దీక్షాపరులు, భక్తులు మంథని పట్టణంలో శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి దింతన తోం.. తోం.. అయ్యప్ప దింతన తోం.. తోం.. స్వామియే అయ్యప్ప.. శరణమప్ప అయ్యప్ప.. అంటూ దీక్షా పరులు �
స్థానిక ఆర్టీసీ డిపోలోని స్టోర్ రూంలో షార్ట్సర్క్యట్తో ప్రమాదం వాటిల్లింది. శుక్రవారం రాత్రి సమయంలో డిపోలోని స్టోర్ రూంలో జరిగిన ప్రమాదంతో మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమ�
రామగిరి మండలం బుధవారం పేట శివారులోని ఎనిమిదో వార్డులో ఇండ్లకు నంబర్లు వేసేందుకు శనివారం గ్రామంలోకి వచ్చిన సింగరేణి, రెవెన్యూ అధికారుల చర్యలతో బుధవారం పేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా�
ఇరుకు కల్వర్టులో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కనీసం మంథని ఎమ్మెల్యే కల్వర్టులపై శ్రద్ద చూపని దుస్థితి నెలకొందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి శివారులోని ఇ�
అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న హృదయవిధార ఘటన మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అడవిశ్రీరంపూర్ గ్రామానికి చెందిన పాండవుల స�