Manipur | జాతుల ఘర్షణతో రగులుతున్న మణిపూర్‌లో శనివారం నుంచి ఫ్రీ మూమెంట్ అమలులోకి వచ్చింది. అయితే తమకు ప్రత్యేక పరిపాలన నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని కుకీలు డిమాండ్ చేశారు. కాంగ్పోక్ప
Earthquakes | మణిపూర్‌లో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. అలాగే పలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 11.06 గంటల సమయంలో తొలుత 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
మణిపూర్‌లో భద్రతా పరిస్థితి సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం నాడిక్కడ ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 8 నుంచి మణిపూర్‌లోని అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగ�
Firearms Surrendered | మణిపూర్‌లోని కొండ, లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పిలుపునకు వారు స్పందిస్తున్నారు. దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగిన ఆయుధాలను ప్రజలు పెద్ద సంఖ�
గత రెండేండ్ల నుంచి రావణ కాష్టంగా రగులుతున్న మణిపూర్‌లో అధికార పార్టీ బీజేపీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఎన్ బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. సాయంత్రం తన రాజీనామా ల�
Gunmen Loot Rifles | పోలీస్ అవుట్‌పోస్ట్‌పై దుండగులు దాడి చేశారు. రైఫిల్స్, మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దుండగుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
మణిపూర్‌లో హింసకు పాల్పడుతున్న మిలిటెంట్లు అక్రమంగా ‘స్టార్‌లింక్' ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని తెలుస్తున్నది. ‘ది గార్డియన్' పత్రిక వార్తా కథనం ప్రకారం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన �
మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంపై శుక్రవారం మూక దాడి జరిగింది. దుండగులు రాళ్లు, ఇతర వస్తువులను కార్యాలయంపైకి విసిరారు. కార్యాలయం ప్రాంగణంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశా�
Biren Singh | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన దురదృష్టకర పరిణామాలపై ముఖ్యమంత్రి (Manipur Chief Minister) బీరెన్ సింగ్ (Biren Singh) తాజాగా స్పందించారు.