PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) చేరుకున్నారు. శనివారం ఉదయం మిజోరం పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడి నుంచి ఇవాళ మధ్యాహ్నం మణిపూర్ వెళ్లారు.
జాతుల మధ్య వైరంతో రెండేండ్లుగా రావణకాష్టంలా రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఎట్టకేలకు ప్రధాని మోదీ శనివారం పర్యటించనున్నారు. అల్లర్లు జరిగిన దాదాపు 28 నెలల తర్వాత ప్రధాని రాష్ట్రంలో పర్యటించనుండ
PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మణిపూర్ (Manipur) సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ ఐదు రాష్ట్రాల్లో మిజోరం (Mizoram), అస్సాం (Assam), పశ్చిమబెంగాల్ (West Bengal), బీహార్ (Bihar) రాష్ట్రాలు ఉన్నాయి.
PM Modi: మణిపూర్‌లో రేపు మోదీ పర్యటించనున్నారు. అక్కడ ఆయన సుమారు 8500 కోట్ల ఖర్చుతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 13 నుంచి 15వ తేదీ వరకు అస్సాం, మిజోరం, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోనూ మోద
ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన వేళ ఆ రాష్ట్ర బీజేపీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ 43మందికి పైగా ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం సామూహిక రాజీనామాలకు దిగారు.
Kukis agree to reopen NH-2 | మణిపూర్‌లోని కీలకమైన జాతీయ రహదారి-2ను తిరిగి తెరిచేందుకు కుకీలు అంగీకరించారు. ఆ రాష్ట్ర జీవనాధారమైన ఈ జాతీయ రహదారిని ప్రయాణికులు, సరుకు రవాణా కోసం తెరిచేందుకు కుకీ, జోమి తెగలకు చెందిన సామూహిక వ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న మణిపూర్, మిజోరాం రాష్ర్టాల్లో పర్యటిస్తారని అధికారులు వెల్లడించారు. 2023లో మణిపూర్ అల్లర్లు ప్రారంభమైన తర్వాత మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
Rajya Sabha | మణిపూర్ (Manipur) లో రాష్ట్రపతి పాలన (President rule) ను మరో ఆరు నెలల కాలానికి పొడిగిస్తూ కేంద్రం (Union Government) ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించిన తీర్మానానికి గత నెల 30న లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. ఇవాళ ఆ త�
కల్లోలిత మణిపూర్‌లో (Manipur) రాష్ట్రపతి పాలనను (President’s Rule) కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఆగస్టు 13 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు మణిపూర్‌లో ప్రెసిడెంట్ రూల్ కొనసాగన�
Parliament | ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను పార్లమెంట్‌కు సమర్పించనున్నది. ఇందులో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన బిల�
Four Shot Dead In Manipur | కారులో వెళ్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అక్కడున్న వృద్ధురాలితో సహా నలుగురిని కాల్చి చంపారు. మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.