Indo-Myanmar Border | మణిపూర్లో ఎన్కౌంటర్.. పది మంది మిలిటెంట్లు హతం..
Indo-Myanmar Border | ఈశాన్య భారతంలోని మణిపూర్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. చందేల్ జిల్లాలో పది మంది మిలిటెంట్లను హతమార్చాయి. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని సైన్యానికి చెందిన తూర్పు కమాండ్ పేర్కొంది.
Indo-Myanmar Border | ఈశాన్య భారతంలోని మణిపూర్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. చందేల్ జిల్లాలో పది మంది మిలిటెంట్లను హతమార్చాయి. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని సైన్యానికి చెందిన తూర్పు కమాండ్ పేర్కొంది. అయితే, చందేల్ జిల్లాలోని న్యూ సామ్తాల్ గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాల గురించి నిఘా సమాచారం అందిందని తూర్పు కమాండ్ పేర్కొంది. ఆ తర్వాత స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అసోం రైఫిల్స్ ఆపరేషన్ చేపట్టిందని పేర్కొంది. భారత్-మయన్మార్ సరిహద్దులోని చందేల్ జిల్లాలో 14న ఆపరేషన్ మొదలుపెట్టిన పేర్కొంది. ఈ క్రమంలో అనుమానిత వ్యక్తులు సైనికులపై కాల్పులు జరిపారని.. వెంటనే భద్రతా బలగాలు సైతం కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఈ కాల్పుల్లో పది మంది మరణించారని సైన్యం వివరించింది. సంఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుడును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
Acting on specific intelligence on movement of armed cadres nearby New Samtal village, Khengjoy Tehsil, #Chandel District near the #Indo_MyanmarBorder, #AssamRifles unit under #SpearCorps launched an operation on 14 May 2025.
During the operation,… pic.twitter.com/KLgyuRSg11
— EasternCommand_IA (@easterncomd) May 14, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

