తాగు నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో మంచిర్యాల, పాలమూరు, హనుమకొండ జిల్లాలో ఆందోళనబాట పట్టారు.
‘మీరు తప్పులు చేస్తున్నారు.. మేం విమర్శలు ఎదురొంటున్నాం. మీ సొంత నిర్ణయాలతో మేం ఇబ్బందులు పడుతున్నాం..’ ఇదీ రెండు రోజుల కిందట ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏకంగా రాష్ట్ర మంత్రి సీతక �
మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కొంత సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అటు కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుగా ఉన్న దండేపల్లి మండలంలోని ముక్కాసిగూడెం, నాగసముద్రం చుట్టు పక్కల గ్రామాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోత
Tribal student union leaders | గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి బయలుదేరిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను కోటపల్లి పోలీసుల అరెస్ట్ చేశారు.
Sarvai Papanna goud | బడుగు,బలహీనవర్గాలను ఏకంచేసి గోల్కొండ కోట జయించి బడుగు బలహీనర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నేతలు అన్నారు.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సోమవారం ఈద్-ఉల్-ఫితర్‌ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయగా, ఆదివారం సాయంత్రం ముగిశాయి.
మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఎన్నికల కమిషనర్ అనిల్ రాజ్, అసిస్టెంట్ కమిషనర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.
చెన్నూర్ ప్రాంతంలోని టాసర్ పట్టు రైతులకు ప్రోత్సాహం అందిస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చెన్నూర్‌లో ఉద్యానవన-పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రాంచీలోని సీఎస్బీ-సీటీఆర్టీ
దేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేస్తుండగా, అదే మంచిర్యాలలో మాత్రం ప్రజలను బెదిరించి ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు (పీఎస్టీ) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరో�
House Tax | మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సున్నంబట్టి వాడలలో ఇంటి పన్ను చెల్లించని లేదని కార్పొరేషన్ అధికారులు ఓ ఇంటికి తాళం వేశారు.
ఒక ప్రశ్నపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రం పంపిణీ చేయడంతో పదో తరగతి తెలుగు పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా జరిగిన ఘటన మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. సుమారు రూ.3 లక్షల కోట్లతో మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్�