మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మి థియేటర్ చౌరస్తాలో ఇటీవల నిర్మించిన జంక్షన్ కూల్చివేతను స్థానిక యువకుడు అడ్డుకునే యత్నం చేశాడు.
ప్రజల సొమ్ము దుర్వినియోగమవుతుందంటూ జేసీబీ బకెట్లోకి ఎక్కి కూర్చున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని బలవంతంగా తరలించారు.