బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమ లు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేర కు శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
నస్పూర్లోని మంచిర్యాల కోర్టు భవన నిర్మాణ పనులను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి భీమపాక నగేశ్ హాజరు కాగా, మంచిర్యాల జిల్లా ప్ర
Leopard | మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండల పరిధిలోని తలమల గ్రామ పరిసరాల్లో గత కొద్ది రోజుల నుంచి ఓ చిరుత పులి సంచరిస్తుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం ఎంపీపీఎస్ భరత్ కాలనీ పాఠశాలను బుధవారం మంచిర్యాల జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా క్యుమిలోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడటంతో కొద్ది సమయాల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్లంపల్లి, సోమగూడెం రహదారి మద్యలోని మధుర జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సోమగూడెం, కాసిపేట మధ్య ఉన్న కాస్త రోడ్డును నాశనం చేశారని వాహనదారులు మండి పడుతున్నారు. ఈ మేరకు పలువురు ఆటో, ఇతర వాహనదారులు రోడ్డు పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో �
Mission bhagiratha water మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని లంబాడీతండా(కే) గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక కుటుంబం కన్నీటి ఆవేదన అనుభవిస్తుంది. లంబాడీతండా(కే) గ్రామ పంచాయతీలోని బానోత్ తిరుపతి - సుమ దంపతులకు ఇద్దరు కుమార్త�
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్లో భాగంగా శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలోని చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.1.90 లక్షల నగదు పట్టుకున్నట్టు ఎస్సై రాజేందర్ తెలిపార
Kasipeta | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొండాపూర్ సబ్ స్టేషన్ ఎదుట వైన్స్ షాప్ వద్ద జరిగిన దాడిలో అచ్యుత్ర్రావు గూడెంకు చెందిన ఆదివాస�
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నోడల్ అధికారుల�
మంచిర్యాల వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 525532 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి నాలుగువేల క్యూసెక్కులు, క్యాచ్మెంట్ ద్వారా 196532 కూసెక�
అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను ముంచెత్తుతున్నది. బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టుల్లో�