Kasipeta | వెంకటాపూర్లో నూతన నిర్మాణాలకు భూమి పూజ
వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ నూతన భవనం, ఐకేపీ భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
కాసిపేట, ఫిబ్రవరి 3 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ నూతన భవనం, ఐకేపీ భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.30 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ పనులను సర్పంచ్ పెంద్రం శంకర్, ఐకేపీ ఏపీఎం రాజ్ కుమార్ తో కలిసి మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్, సర్పంచ్ పెంద్రం శంకర్, ఆత్మ కమిటీ చైర్మన్ రౌతు సత్తయ్య, ఉప సర్పంచ్ రొడ్డ ప్రసన్న, రాజమౌలి, నందం, మైదం రమేష్, ఆల్క రాజు, వల్క చిలుకయ్య, మహంకాళి, ఎంబడి బక్కయ్య, వల్క రవి, సల్లూరి ప్రభాకర్, తోడేటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

