వీధిలైట్లు మారుస్తుండగా కరెంట్ షాక్
సుజాతనగర్ మండల పరిధిలోని 23వ డివిజన్లో గల మంగపేటలో బుధవారం వీధిలైట్లు మారుస్తుండగా కరెంట్ షాక్ తగిలి మున్సిపల్ సిబ్బంది భూక్య జైత్రం తీవ్ర గాయాలపాలయ్యాడు. తలకి తీవ్ర గాయమై...
– మున్సిపల్ సిబ్బంది భూక్య జైత్రంకు తీవ్ర గాయాలు
కొత్తగూడెం టౌన్, ఆగస్టు 11 : సుజాతనగర్ మండల పరిధిలోని 23వ డివిజన్లో గల మంగపేటలో బుధవారం వీధిలైట్లు మారుస్తుండగా కరెంట్ షాక్ తగిలి మున్సిపల్ సిబ్బంది భూక్య జైత్రం తీవ్ర గాయాలపాలయ్యాడు. తలకి తీవ్ర గాయమై రక్తస్రావం జరుగుతున్న జైత్రంను హుటాహుటిన స్థానిక కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఖమ్మం తరలించాలని సూచించారు. జైత్రం గతంలో మంగపేట ఉప సర్పంచ్‌గా పని చేశాడు. ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో మల్టీ పర్పస్ వర్కర్ గా డివిజన్లో పనులను నిర్వర్తిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

