కాసిపేటలో ప్రశాంతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ బంద్
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండల వ్యాప్తంగా సంపూర్ణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.
కాసిపేట, ఫిబ్రవరి 19 : మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండల వ్యాప్తంగా సంపూర్ణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దుకాణ సముదాయాలు, వ్యాపారాలు స్వచ్చందగా బంద్‌లో పాల్గొనగా విద్యా సంస్థలను బంద్ చేయించారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా చేపడుతున్న బంద్‌కు ప్రజలు స్వచ్చందంగా సహకరిస్తున్నారని, ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కాసిపేట గ్రామ అధ్యక్షులు అగ్గి సత్తయ్య, నిచ్చకోళ్ల శంకర్, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు మారం మహేందర్, మోటూరి వేణు, అక్కపెల్లి శ్రీనివాస్, సత్రవేణి మల్లేష్, బన్న శ్రీనివాస్, ఉదయ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

