Kasipet | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని ధర్మారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం అఖిల భారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట (Kasipet) మండలంలోని సోమగూడెంలో 2కే రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ (Run For Unity) కార్యక్రమంలో భాగంగా కాసిపేట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహ�
కాసిపేట, అక్టోబర్ 16 : ప్రపంచ శాంతి కోసమే ఉపవాస దీక్షలుచేపడుతున్నట్లు ప్రముఖ కల్వరీ పాస్టర్ ప్రవీణ్ (Pator Praveen) పేర్కొన్నారు. ఉపవాస దీక్ష ముగింపు సందర్భంగా లక్షలాదిగా వచ్చిన క్రైస్తవులను ఆశీర్వదించారు పాస్టర్
Nomination | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.
కాసిపేట, సెప్టెంబర్ 28 : బతుకమ్మ పండుగ వేళ రాత్రిపూట పలు గ్రామాల్లో వీధి దీపాలు (Street Lights) వెలగడం లేదు. మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు బోయిని తిరుపతి (Boini Tirupati) సొంత ఖర్చులతో లైట్స్ ఏర్పాటు చేయించారు.
Protest | మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్, కాసిపేట 2 ఇంక్లైన్ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వాస్తవ లాభాలపై వాటా ఇవ్వకుండా సింగరేణి కార్మికులక
State level competitions | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏ. అనూష , బి. శిరీష రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు.
కాసిపేట, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి మధ్యలో రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో చెందినట్లు ఇద్దరు మరణించారని రైల్వే ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్
Save Land | ఏజన్సీ గ్రామంలో ఆక్రమణకు గురైన జీసీసీ భవనంతో పాటు ప్రభుత్వం భూమిని కాపాడాలని ( Save Land ) ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ , ఎంపీడీవో కు వినతిపత్రం అందజేశారు
ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టగా, ఓ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి నాలుగు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన కాసిపేట పోలీస్స్టేషన్ పరిధిలోని సోమగూడెం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం తెల్లవారుజామ�
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (Kumar Deepak) కాసేపు టీచర్గా మారారు. జిల్లాలోని కాసిపేట మండలం కోనూర్, తాటిగూడ గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ స్థానిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మా