BRS Bandh | కాసిపేటలో ప్రశాంతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ బంద్
BRS Bandh | మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండల వ్యాప్తంగా సంపూర్ణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. దుకాణ సముదాయాలు, ఇతర వ్యాపారులు స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొన్నారు.
ఫిబ్రవరి 19 : మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండల వ్యాప్తంగా సంపూర్ణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. దుకాణ సముదాయాలు, ఇతర వ్యాపారులు స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొన్నారు. విద్యాసంస్థలను బంద్ చేయించారు. ప్రశాంతంగా, శాంతియుతంగా బంద్ కొనసాగుతున్నది.
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, అన్యాయ అరెస్టుకు వ్యతిరేకంగా చేపడుతున్న బంద్‌కు ప్రజలు స్వచ్చంధంగా సహకరిస్తున్నారని, ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కాసిపేట గ్రామ అధ్యక్షులు అగ్గి సత్తయ్య, నిచ్చకోళ్ల శంకర్, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు మారం మహేందర్, మోటూరి వేణు, అక్కపెల్లి శ్రీనివాస్, సత్రవేణి మల్లేష్, బన్న శ్రీనివాస్, ఉదయ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

