Inter Exams | కాసిపేటలో ఇంటర్ పరీక్షలకు అంతా సిద్ధం..!
కాసిపేట, ఫిబ్రవరి 24 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
కాసిపేట, ఫిబ్రవరి 24 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. బుధవారం ఫస్టియర్తో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షా కేంద్రంలో పరీక్షలకు సంబంధించిన అన్ని పనులను అధికారులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు మోడల్ కళాశాల ఇంటర్ విద్యార్థులు ఇక్కడి ఈ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయనున్నారు. జనరల్ గ్రూపుల విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఫస్టియర్ లో జనరల్ విద్యార్థులు 197, ఒకేషనల్ విద్యార్థులు 28 మంది మొత్తం 225 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సెకెండీయర్ లో 175, ఒకేషనల్ 17 మొత్తం 191 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరిడెండింట్గా సీహెచ్ రాజేశ్వరి, డిపార్ట్మెంట్ ఆఫీసర్గా ఈ. సోమయ్య విధులను నిర్వహించనున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

