ఆనందయ్య | ల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేయగా విశేష స్పందన వచ్చింది.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్మొదటి, రెండో విడుత సర్వేల్లో 1232 మంది గుర్తింపుపాఠశాలల్లో ముగిసిన ప్రవేశాలుమంచిర్యాల అర్బన్, జూలై 18 : చిన్నతనంలో పోలియో, పక్షవాతం, ఎముకల బలహీనత, బహ�
పొంచిఉన్న థర్డ్ వేవ్ క్రమేపీ పెరుగుతున్న కేసులుఅప్రమత్తమైన యంత్రాంగం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంఇప్పటి వరకు 1,96,370 మందికి పూర్తిమంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో 140 బెడ్లు సిద్ధంనిర్లక్ష్యం వద్దంటున్న
మూడేండ్ల పాటు పెట్టుబడి ప్రోత్సాహకంఎకరాకు రూ.36 వేల చొప్పున అందజేతపలు శాఖలకు నర్సరీల పెంపు బాధ్యతఅంతర పంటలతో అదనపు ఆదాయం15 మండలాల్లో అనువైన వాతావరణంమంచిర్యాల జిల్లాలో పెరుగనున్న తోటల పెంపకంమంచిర్యాల, జూ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఈ నెల 26 నుంచి పంపిణీఆగస్టు నుంచి బియ్యం సరఫరా2.20 లక్షలకు చేరనున్న రేషన్ కార్డుల సంఖ్యమంచిర్యాల, జూలై 16, (నమస్తే తెలంగాణ) : కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి సీఎం కేసీఆర్ పచ్చజెండా
సుందరీకరణ పనులతో పట్టణానికి కొత్త కళమున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆధునీకరణ పనులుమంచిర్యాల టౌన్, జూలై 15 : మంచిర్యాల పట్టణంలో ఆధునీకరణ, సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పాత ప�
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి..బాల్యవివాహాలను అడ్డుకోవాలిరాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణకమిషన్ సభ్యుడు అరికెళ్ల దేవయ్యసీసీసీ నస్పూర్, జూలై 14: కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో చిన్నారుల �
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, ఒర్రెలులోతట్టు ప్రాంతాలు జలమయంకోటపల్లి, జూలై 14 : కోటపల్లి మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఎగువ పాంత్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్ర�
మంచిర్యాల : అవినీతికి పాల్పడుతూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఇసుక అక్ర
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షంజలమయమైన కాలనీలు, రోడ్లురెబ్బెనలో ఇళ్లలోకి చేరిన వరదఉప్పొంగిన వాగులు, వంకలుగంటల కొద్దీ నిలిచిన రాకపోకలుఇబ్బందులు పడ్డ ప్రజలుఅక్కడక్కడా నీట మునిగిన పంటలునమస్తే బృం
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరిఅధికారులతో సమావేశంహాజీపూర్, జూలై 13 : పైలేరియా నివారణకు కృషి చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ క�
ఇప్పటికే పూర్తయిన స్థలాల గుర్తింపు2021-22లో పూర్తి చేసేలా ప్రణాళికలుఒక్కో పార్కులో 31వేల మొక్కలు నాటేందుకు ప్లాన్వాకింగ్ట్రాక్, పిల్లలు ఆడుకునేలా సౌకర్యాలుమంచిర్యాల, జూలై 11, నమస్తే తెలంగాణ : పర్యావరణ సమత�